NLR: మహిళలు స్వయం శక్తిగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం మెప్మా ద్వారా మహిళలకు సహకారం అందిస్తుందని నగర కమిషన్ చిన్నబాబు తెలిపారు. బుచ్చి మున్సిపాలిటీ కార్యాలయంలో ఛైర్‌పర్సన్ మోర్ల సుప్రజ మురళితో కలిసి రెండు ఎగ్ కార్ట్ స్టాల్స్ ను ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. మెప్మా ఆధ్వర్యంలో నేషనల్ ఎగ్ కార్పొరేషన్ 50 వేల విలువచేసే స్టాల్ ను మహిళలకు అందించడం జరిగిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎగ్ స్టాల్‌ను ప్రారంభించిన ఛైర్‌పర్సన్


