SKLM: సెప్టెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను జయప్రదం చేయాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు సునీత కొండబోలు కోరారు. జిల్లా కోర్టు సముదాయంలోని భవనంలో అధికారులతో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రజలకు త్వరితగతిన, న్యాయం అందించేందుకు లోక్ అదాలత్‌లు వేదికలుగా నిలుస్తాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
12న జాతీయ లోక్ అదాలత్


