హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎఫ్‌సీఐ గోడౌన్‌ను పరిశీలించిన ఎంపీడీవో

BPT: కర్లపాలెం పంచాయతీ పరిధిలోని ఎఫ్‌సీఐ గోడౌన్‌ను గురువారం ఎంపీడీవో అద్దూరి శ్రీనివాసరావు పరిశీలించారు. పురుగులు బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పురుగుల కారణంగా నల్లమోతువారిపాలెం, ఎం.వి. రాజుపాలెం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జాతీయ రహదారిపై వాహనదారుల కళ్లలోనూ పురుగులు పడుతున్నాయని పేర్కొన్నారు.