KDP: రైతుల సాగునీటి కోసం లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు రూ.8 కోట్ల నిధులు మంజూరయ్యాయని తుంగభద్ర ప్రాజెక్ట్ హై లెవెల్ కెనాల్ ఛైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి తెలిపారు. గురువారం పులివెందులలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వర్షపాతం తక్కువ ఉన్నప్పటికీ నియోజకవర్గంలోని చెరువులను నీటితో నింపుతున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సాగునీటి లిఫ్ట్ ఇరిగేషన్‌కు నిధులు మంజూరు'


