హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్ట్‌లు నిరసన

VSP: జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విజయనగరం జిల్లా పూసపాటిరేగ విశాలాంధ్ర రిపోర్టర్ గోవిందపై జరిగిన దాడిని నిరసిస్తూ జర్నలిస్టు సంఘాల నేతలు కదం తొక్కారు. జర్నలిస్టులకు భద్రత కల్పించాలని, జర్నలిస్టుల దాడుల చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వాలు జర్నలిస్టుల విషయంలో కఠినమైన చట్టలు అమలు చేయాలని కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.