KDP: ఇవాళ జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి మాట్లాడారు. కమలాపురం నియోజకవర్గంలో 2680 అపార్ట్‌మెంట్లు కట్టారన్నారు. అవి చిన్నగా ఉన్నాయని తెలిపారు. రెండు ఇళ్లను ఒక ఇంటిగా మార్చితే.. 1340 కుటుంబాలకు మేలు చేకూరుతుందన్నారు. దీనిపై యాక్షన్ తీసుకోండి ' అని కోరారు. పుష్పగిరి రివర్‌పై ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీలో కమలాపురం ఎమ్మెల్యే విన్నపాలు


