VSP: జీవీఎంసీ ఎదురుగా జూనియర్ డాక్టర్లు 11 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. నిరసనలో భాగంగా గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు. వందల మంది వైద్యులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం మాయ మాటలతో ఆందోళనను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తోందని, తమ హక్కులు సాధించుకునే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. ప్రభుత్వం తమతో చర్చలు జరపాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
జూనియర్ డాక్టర్ల ఆందోళన


