హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సిద్ధవటంలో వరుస దొంగతనాలు

KDP: బద్వేలు పట్టణంలోని సిద్ధవటం రోడ్డులో వరుస దొంగతనాలతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. రాత్రివేళల్లో షాపుల షట్టర్లు, తాళాలు పగలగొట్టి నగదు, వస్తువులు అపహరిస్తున్నట్లు తెలిపారు. వరుస ఘటనలతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు రాత్రి గస్తీ పెంచి దొంగతనాలను అరికట్టాలని వ్యాపారులు కోరుతున్నారు.