PLD: సినీ రంగంలోకి అడుగుపెట్టి ‘ఇడుపు ఇరుముడి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ప్రముఖ గాయకుడు డప్పు శీను అన్నను పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో పుష్పమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మద్దుకూరి రవీంద్రబాబు, ప్రధాన కార్యదర్శి బైరపట్నం రామకృష్ణ, సీపీఐ నాయకులు రాస రాంబాబు, కొయ్య శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
డప్పు శీనుకు సత్కారం


