హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఆంజనేయ స్వామిని దర్శించుకున్న కమిషనర్

ELR: జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయాన్ని గురువారం దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ K.రామ చంద్ర మోహన్ దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో కమీషనర్‌కి అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ టికెట్ యంత్రాన్ని ప్రారంభించారు. ఆలయంలో జరుగుతున్న కార్యక్రమాలను ఈవో చందన, ఛైర్మన్ రాజన సత్యనారాయణ కమిషనర్‌కి వివరించారు.