హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'దోమల ద్వారా వచ్చే వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలి'

కోనసీమ: దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బండారు లంక PHC వైద్యాధికారులు డాక్టర్ గౌతమి, డాక్టర్ అమృత సూచించారు. వారు గురువారం దోమల దినోత్సవం సందర్భంగా గ్రామంలో అవగాహణ ర్యాలీ నిర్వహించారు. వారు మాట్లాడుతూ దోమల వ్యాప్తిని అరికట్టేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.