హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణకు చర్యలు

PLD: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2026లో భాగంగా పల్నాడు జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు, పురావస్తు మ్యూజియంల శాఖ కమిషనర్ ముత్యాలరాజురేవు సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కృతిక శుక్లా, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ, ఓటర్ల వివరాలు వంటి అంశాలపై వారితో చర్చించారు.