విశాఖ: జిల్లా టీడీపీకి షాక్ తగిలింది. మత్స్యకారులు భారీ సంఖ్యలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం మత్స్యకారులను చిన్నచూపు చూస్తోందని, భోగాపురం ఎయిర్‌పోర్ట్ కోసం వారి స్థలాలను తక్కువ ధరకు దోచుకున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఎస్టీ జాబితాలో చేరుస్తామని చెప్పి మాట తప్పారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
విశాఖలో టీడీపీకి షాక్!


