కోనసీమ: మండపేట పట్టణంలో వీధి కుక్కల సమస్య రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. ప్రధాన రహదారులు, కాలనీలు, వ్యాపార కేంద్రాలు, దేవాలయాల పరిసర ప్రాంతాల్లో గుంపులుగా సంచరిస్తున్న కుక్కలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో రోడ్లపై స్వైర విహారం చేస్తూ.. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మండపేటలో విచ్చలవిడిగా కుక్కల వీరంగం


