SKLM: ఎచ్చెర్ల మండలం ఫరీద్‌పేటలో మండల పరిషత్ నిధులతో రూ.5 లక్షలతో నిర్మించిన 5 సీసీ రోడ్లు, డ్రైన్లను ఎంపీపీ మొదలవలస చిరంజీవి గురువారం ప్రారంభించారు. గత 5 ఏళ్లలో మండల పరిషత్ నిధులతో ప్రతి గ్రామంలో అపూర్వమైన అభివృద్ధి జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం ఒక్క రూపాయి విడుదల చేయలేదని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
సీసీ రోడ్లు, డ్రైన్‌ను ప్రారంభించిన ఎంపీపీ


