హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వర్సిటీ ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులు

GNTR: వ్యవసాయ అనుబంధ రంగాల కోసం ఎన్.జి. రంగా వర్సిటీ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులు ప్రవేశపెడుతున్నారు. సెప్టెంబర్ నుంచి రెండు నెలల పాటు తేనెటీగల పెంపకం, చిరుధాన్యాల ఉత్పత్తులపై శిక్షణ ఉంటుంది. ఒక్కో కోర్సుకు రూ.1,500 ఫీజుగా నిర్ణయించారు. ఆసక్తి గల వారు సెప్టెంబర్ 6వ తేదీ లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని రిజిస్ట్రార్ మణి కోరారు.