హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

24న ఇంటర్‌లో స్పాట్ అడ్మిషన్లు

BPT: గుంటూరు నగర శివారు అడవితక్కెళ్లపాడులోని బీఆర్ అంబేద్కర్ గురుకులంలో ఇంటర్ బైపీసీ గ్రూపుల్లో ప్రవేశాలకు ఈ నెల 24న ఉ. 9 గం.లకు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఉమ్మడి జిల్లా సమన్వయకర్త ఎస్. శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల బాలురు మాత్రమే తమ అసలు ధృవపత్రాలతో నేరుగా హాజరుకావాల్సి ఉంటుందని పేర్కొన్నారు.