హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వద్దు: కమిషనర్

NTR: VMC కమిషనర్ ధ్యాన్ చంద్ర హెచ్ఎం గురువారం వివిధ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. పారిశుద్ధ్య పనులు, కొనసాగుతున్న వీఎంసీ అభివృద్ధి పనుల పురోగతి, నాణ్యతను పరిశీలించారు. పనులు సకాలంలో పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం లేకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.