ATP: అనంతపురం జిల్లా ప్రయాణికుల కోసం తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు మీదుగా విశాఖపట్నానికి కొత్త రైలు రాకపోకలు ప్రారంభమయ్యాయి. తిరుపతి నుంచి విశాఖపట్నానికి ఆదివారం, గురువారం రోజుల్లో, విశాఖపట్నం నుంచి తిరుపతికి మంగళవారం, శనివారం రోజుల్లో ఈ రైలు నడుస్తుంది. మధ్యాహ్నం 1:50 గంటలకు తాడిపత్రి, 2:40 గంటలకు గుత్తి, 3:15 గంటలకు గుంతకల్లు చేరుకుంటుంది.
ఆంధ్రప్రదేశ్
తాడిపత్రి మీదుగా విశాఖకు మరో రైలు


