PPM: గుమ్మలక్ష్మీపురం పూసపాటిరేగలో రిపోర్టర్ పి.గోవిందుపై దాడిని ఖండిస్తూ గుమ్మలక్ష్మీపురంలో గురువారం జర్నలిస్టులు నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ భూముల్లో అనధికార లేఅవుట్లపై వార్త రాసినందుకు దాడి చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
జర్నలిస్టుపై దాడిని ఖండిస్తూ నిరసన


