KDP: పెళ్లి ముహూర్తానికి ముందు ‘సారీ’ అంటూ పెళ్లికూతురు ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో ఓ పెళ్లి ఆగిపోయింది. పులివెందుల పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న యువతికి వేంపల్లెకు చెందిన ప్రసాద్‌తో ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. పెళ్లికి రూ.10 లక్షలు ఖర్చు చేశాడు. చివర్లో ‘నిన్ను పెళ్లి చేసుకుంటే మా అమ్మ చనిపోతానంటుంది’ అని చెప్పిన యువతి ఫోన్ ఆపేసింది.
ఆంధ్రప్రదేశ్
ముహూర్తానికి ముందు మరో ట్విస్ట్!


