శ్రీకాకుళం జిల్లా మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యబద్ధమైన పాలన అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్ కోరారు. గురువారం మంత్రి నారాయణ అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీకాకుళం మున్సిపాలిటీలోని ఎన్నికల నిర్వహణకు అడ్డంకిగా ఉన్న కోర్టు కేసులపై దృష్టి సారించి , వేగంగా పరిష్కరించేలా అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రిని కోరారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రి నారాయణను కలిసిన ఎమ్మెల్యే శంకర్


