విశాఖపట్నం శ్రీకృష్ణాపురం డా. బీఆర్ అంబేడ్కర్ గురుకులంలో ఇంమిగులు సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానంటర్మీడియట్ MPC, BiPC గ్రూపుల్లో SC విద్యార్థులకు సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల విద్యార్థులు ఆధార్, 10వ తరగతి మార్కుల జాబితా, కుల ధ్రువీకరణ పత్రాలతో ప్రిన్సిపాల్ కార్యాలయంలో సంప్రదించాలని ప్రిన్సిపాల్ సత్యవతి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం


