ATP: కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తూ గురువారం గుత్తి బార్ అసోసియేషన్ కార్యాలయం ఎదుట న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. న్యాయవాదుల శ్రీకాంత్ రెడ్డి,ఇస్మాయిల్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రభుత్వం, దాని మిత్రపక్షాలు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ఇచ్చిన వాగ్దానాన్ని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన


