హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తృటిలో తప్పిన పెను ప్రమాదం

ATP: ఓ బస్సు డ్రైవర్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. జిల్లాకు చెందిన ఓ కార్గో కంపెనీ యాసిడ్‌ ఆయిల్‌ను బుధవారం రాత్రి బస్సులో తరలిస్తుండగా, కడప జిల్లా కమలాపురం (మం) టి.చదిపిరాళ్లకు రాగానే యాసిడ్ క్యాన్‌ పగిలిపోవడంతో పొగలు వ్యాపించాయి. అప్రమత్తమైన డ్రైవర్‌ బస్సును రహదారి పక్కన నిలిపివేశాడు. ప్రయాణికులందరూ సురక్షితంగా కిందకు దిగారు.