TPT: తిరుచానూరు పోలీస్ స్టేషన్‌కు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి హైకోర్టు ఆదేశాలతో హాజరయ్యారు. తనపల్లిలో భూ ఆక్రమణ కేసులో ఆయన విచారణ జరుగుతోంది. వైసీపీ పాలనలో కబ్జా చేసిన భూమిలో రోడ్ల నిర్మాణం చేశారని బాధితుడు వెంకట ప్రసాద్ ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్
పోలీస్ స్టేషన్‌కు హాజరైన భూమన!


