హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చట్టివానిపాలెంలో విషాదం .. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

విశాఖ జిల్లా చట్టివానిపాలెంలో విషాదం చోటు చేసుకుంది. అవినాశ్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న గాజువాక పోలీసులు మృతదేహాన్ని పరిశీంచారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.