NLR: జిల్లాలో ప్రధాన న్యాయమూర్తిగా ఏ. నరసింహ మూర్తి నియమితులు అయ్యారు. తిరుపతి ఎర్ర చందనం కేసుల ప్రత్యేక అధికారిగా పనిచేసిన ఆయన ట్రాన్స్‌ఫర్ పై నెల్లూరుకు విచ్చేసారు. నెల్లూరు లాయర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు అయ్యప్ప రెడ్డి, ఉపాధ్యక్షులు జల్లి పద్మాకర్ ప్రధాన కార్యదర్శి నక్కల నాగరాజు యాదవ్ ఇతరలు అభినందిచారు.
ఆంధ్రప్రదేశ్
ప్రధాన న్యాయమూర్తిగా నరసింహమూర్తి


