హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'క్యాన్సర్ నివారణకు ఆసుపత్రులు ఏర్పాటు చేయాలి'

కృష్ణా: క్యాన్సర్ రోగుల సంఖ్యను బట్టి వారిని ఆదుకోవడానికి రాష్ట్రంలో ప్రత్యేక ఉచిత క్యాన్సర్ నివారణ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు బాలాజీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం మచిలీపట్నం డ్రైవర్స్ కాలనీలో దీర్ఘ కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నా నిరుపేద కుటుంబాలకు రూ.28,000 ఆర్థిక సాయాన్ని అందించారు.