KKD: అమరావతి శాసనసభ ప్రాంగణంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజును గురువారం ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరినీ శాలువాలతో సత్కరించారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ప్రత్తిపాడు అభివృద్ధికి వేగం పెంచుతాం: ఎమ్మెల్యే


