హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చెత్త నుంచి సంపదను సృష్టించండి'

SKLM: మెలియాపుట్టి మండలం పరిధిలోని పరుశురాం పురం గ్రామంలో చెత్త సంపద కేంద్రాన్ని డివిజనల్ పంచాయతీ అధికారి ఐవీ రమణ గురువారం పరిశీలించారు. వర్మీ కంపోస్టు తయారీపై పంచాయతీ కార్యదర్శి పలు సూచనలు అందజేశారు. చెత్త సేకరణ కేంద్రాల ద్వారా సంపద సృష్టించాలని సూచించారు. తద్వారా పంచాయతీల అభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు. ప్రతి రోజూ ఇంటికి వెళ్లి చెత్త సేకరించాలన్నారు.