NTR: జగ్గయ్యపేట పట్టణలో ఇవాళ RTC బస్ స్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమ నిబంధనలు, రోడ్డు భద్రత, ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై శ్రీనివాసరావు డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ ఉపయోగించకూడదని, మద్యం సేవించి వాహనం నడపకూడదన్నారు. అతివేగంగా నిర్లక్ష్యంగా వాహనం నడపకూడదని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
జగ్గయ్యపేటలో ఆటో డ్రైవర్లకు అవగాహన


