హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఘనంగా మానవత సంస్థ వ్యవస్థాపక దినోత్సవం

ELR: మానవత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెంలో గురువారం శాంతి ర్యాలీ నిర్వహించారు. 2004 ఆగష్టు 22న జంగారెడ్డిగూడెంలో ప్రారంభమైన నేడు రాష్ట్రవ్యాప్తంగా 134 మండలాల్లో, 80,000 మంది సభ్యులతో సేవలు అందిస్తోందని ప్రతినిధులు తెలిపారు. రాబోయే రోజుల్లో పలు సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తామన్నారు.