హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్ కార్యక్రమంపై సమావేశం

CTR: చిత్తూరులో ఓటర్ జాబితా పరిశీలకుడు, బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ మల్లికార్జున గురువారం పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా కలెక్టర్ సుమిత్ కుమార్‌తో కలిసి సంజయ్ గాంధీనగర్‌లో ఉన్న ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఓటర్లతో సమావేశం నిర్వహించారు. సర్ కార్యక్రమంపై వారి అభిప్రాయాలను ఆరా తీశారు.