ATP: రాష్ట్ర సీనియర్ మహిళల టీ20 క్రికెట్ జట్టు ప్రాబబుల్స్‌కు ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ఐదుగురు యువతులు ఎంపికయ్యారు. అర్షి యానేహ, నందిని, తరుణం, బి నేహ, హరిత చోటు దక్కించుకున్నారు. వీరు 20వ తేదీ నుంచి విశాఖలో జరిగే శిక్షణలో పాల్గొంటారని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి శ్రీధర్ గురువారం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా ప్లేయర్లకు టీ20లో ఛాన్స్


