AKP: ఈనెల 22న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భాన్ని పురస్కరించుకొని కే కోటపాడు మండలం ఏ. కోడూరులో శానిటేషన్ కార్యక్రమంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కసింకోట ఎంపీడీవో చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో మండలానికి చెందిన పంచాయతీ కార్యదర్శులు గ్రామంలో చెత్తా చెదారాన్ని తొలగించి గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చి దిద్దుతున్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
కోడూరులో ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమం


