AKP: దోమలను పూర్తిగా నిర్మూలించినప్పుడే మలేరియాను నివారించవచ్చునని ఎంపీహెచ్‌వోలు బెన్నయ్య, బుల్లిబాబు సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మలేరియాపై కోటవురట్లలో గురువారం మానవహారాన్ని ఏర్పాటు చేసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతో దోమలను నివారించవచ్చునన్నారు. దోమల వల్ల చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా వ్యాపిస్తాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: దోమలను పూర్తిగా నిర్మూలించాలి


