హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉత్తమ టీచర్ అవార్డులకు ఆహ్వానం

GNTR: జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల దరఖాస్తులకు ఆహ్వానం పలుకుతున్నారు. ఈ నెల 22వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని డీఈవో సలీం బాషా గురువారం తెలిపారు. కనీసం పదేళ్ల సర్వీసు ఉండి, ఎలాంటి క్రిమినల్ కేసులు లేని వారు మాత్రమే ఇందుకు అర్హులు. అర్హులైన టీచర్లు తమ డ్రాయింగ్ అధికారి ద్వారా ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.