హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భూములపై అసెంబ్లీలో మాట్లాడిన సోమిరెడ్డి

NLR: కృష్ణపట్నంలో లక్షల పుట్టుల వరి పండే భూములను రిలయన్స్‌కు కేటాయించగా.. ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయని సర్వేపల్లి MLA సోమిరెడ్డి చెప్పారు. 'వెంకటాచలం (M) రామదాసుకండ్రిగలో ఎన్నికలకు ముందు ఓ సంస్థకు 57ఎకరాలు ఇచ్చారు. దాన్ని రద్దు చేసి అక్కడ MSME పార్కుకు CM చంద్రబాబు శంకుస్థాపన చేస్తే మాజీ మంత్రి కోర్టులో కేసు వేయించారు. ఆ కేసు కొట్టేసేలా చూడండి.