GNTR: గుంటూరులో నిరుద్యోగ యువతకు గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ, యూనియన్ బ్యాంక్ ఉచిత శిక్షణ ఇస్తున్నాయి. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, పుట్టగొడుగుల పెంపకంలో నేర్పిస్తారు. సెప్టెంబర్ 1న పుట్టగొడుగుల కోర్సు, 16న మిగతా కోర్సులు మొదలవుతాయి. శిక్షణ కాలంలో భోజనం, వసతి ఉచితం. ఆసక్తిగల వారు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని డైరెక్టర్ సందీప్ బాబు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గ్రామీణ యువతకు ఉచిత శిక్షణ


