హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'22న మండల పరిషత్ సర్వసభ్య సమావేశం'

ELR: ఉంగుటూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 22న ఉదయం 10 గంటలకు జరుగుతుందని ఎంపీడీవో జి ఆర్ మనోజ్ తెలిపారు. ఆ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి అధ్యక్షత వహిస్తారన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీటీసీ సభ్యులు, మండల శాఖ అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఎంపీడీవో కోరారు.