సత్యసాయి: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను గురువారం పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కలిశారు. తమ ప్రాంతాల్లో ఉన్న పలు సమస్యలపై ఆమెకు వినతి పత్రాలు అందజేశారు. వారి సమస్యలను సానుకూలంగా పరిశీలించిన మంత్రి, వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు తగిన కృషి చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
వినతులు పరిష్కరిస్తామని మంత్రి సవిత హామీ


