హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఆకాశాన్నంటుతున్న పూల ధరలు

CTR: శ్రావణమాసం, వరలక్ష్మీ వ్రతం రాకతో పూల ధరలకు రెక్కలు వచ్చాయి. గురువారం పుంగనూరు పూల మార్కెట్‌లో కేజీల్లో ధరలు ఈ విధంగా పలికాయి. బంతి కేజీ రూ. 40-50, చామంతి కేజీ రూ. 300-400, రోజా కేజీ రూ. 400, మల్లెపూలు కేజీ రూ. 1000, కనకాంబరం కేజీ రూ. 3000, లిల్లీ పూలు కేజీ రూ. 400, తామర పూలు ఒకటి రూ. 70, అరటి పిలకలు జత రూ.100 ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు.