KRNL: కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు 185 క్వింటాళ్ల ఉల్లి దిగుబడులు వచ్చాయి. ఉల్లికి క్వింటా కనిష్ఠ ధర రూ.3,589, మధ్యస్థ ధర రూ.3,803, గరిష్ఠ ధర రూ.3,813 పలికింది. వేరుసెనగకాయలు రూ.9,270, ఆముదాలు రూ.6,570, మొక్కజొన్నలు రూ.2,420, కందులు రూ.7,797 వరకు ధర పలికాయి. ఈ ఏడాది జిల్లాలో ఉల్లి సాగు తగ్గడంతో రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కర్నూలు మార్కెట్‌కు 185 క్వింటాళ్ల ఉల్లి!


