KRNL: ఆదోని మండలం ఇస్వీ గ్రామంలో తల్లి మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ నెల 7న జయలక్ష్మి మృతి చెందగా, ఆమె కుమారులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. బుధవారం చిన్న కుమారుడు దేవేంద్ర (14) అస్వస్థతకు గురై మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తమ్ముడి మృతిని తట్టుకోలేక అన్న చరణ్ కూడా అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరాడు.
ఆంధ్రప్రదేశ్
తల్లి మృతి.. తట్టుకోలేక కొడుకు కూడా..!!


