సత్యసాయి: శాసన మండలి సమావేశాల నాలుగో రోజున గురువారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె తన శాఖకు సంబంధించి చేసిన వివిధ కేటాయింపులను స్పష్టంగా వివరించారు. అనంతరం సభలో తోటి సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె వివరంగా సమాధానాలు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
మండలి సమావేశాల్లో పాల్గొన్న మంత్రి సవిత


