PLD: నరసరావుపేటలో గురువారం, గడియారం స్తంభంలోని వాచ్ పనిచేయకపోవడంపై గతంలోనే మీడియాలో కథనాలు వచ్చాయి. అయినా ఇప్పటికీ పరిష్కారం లేకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి గడియారానికి మరమ్మతులు చేసి సమయాన్ని చూపించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
కాలం సాగుతోంది.. గడియారం ఆగింది!


