హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పోలీస్ వాహనాన్ని ఢీకొన్న లారీ.. కానిస్టేబుళ్లకు గాయాలు

VSP: జూ పార్క్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం పోలీస్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విధులకు వెళ్తున్న ఏఆర్ కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. గుడిలోవలోని కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎస్కార్ట్ వెహికల్‌తో వెళ్తున్న పోలీసులను మధురవాడ నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో ఐదుగురికి స్వల్ప గాయాలు కాగా ఒకరు తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు.