హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కృష్ణమ్మను కలిసేందుకు గోదావరి పరుగులు

NTR: గోదావరి జలాలు కృష్ణమ్మను కలిసేందుకు పరుగులు తీస్తున్నాయి. ఇబ్రహీంపట్నం యాక్టివ్ పవర్ వద్ద గోదావరి జలాలు కృష్ణా నదిలో కలిసేందుకు పరుగులు పెడుతూ ఇక్కడ దర్శనమిస్తుంది. యాక్టివ్ పవర్‌కు ఉన్న 8 గేట్లను ఎత్తి గోదారి జలాలను కృష్ణా నదిలోనికి వదిలుతున్నారు. దీంతో అక్కడ గోదావరి జలాలు ఉరుకులు, పరుగులు పెడుతూ కృష్ణా నదిలో కలుస్తున్నాయి.