విశాఖ రైతుబజార్‌లో గురువారం కూరగాయల కిలో ధరలు ఇలా ఉన్నాయి. టమాటా రూ. 20, ఉల్లి రూ.50, బంగాళదుంప 14, వంకాయ రూ.44, కాకరకాయ 36, మిర్చి రూ.48, క్యాబేజీ రూ. 24, అల్లం 84, దొండకాయలు 28, బెండకాయ రూ. 18, బీరకాయలు రూ.34, క్యారెట్ 34, గ్రీన్ పీస్ రూ.120, పెన్సిల్ బీన్స్ 82, ఆ కాకరకాయ రూ. 110, కీర రూ.30గా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్
విశాఖలో పెరుగుతున్న ఉల్లి ధర


